Adda5.com

News│Movie reviews│Gossips│Releases

అలా చేసి మొబైల్ లాక్కుంటారు !

mob

కారు ను బైక్ మీద  వెంబడిస్తారు సిగ్నల్ ని చేరుకోగానే కారు ముందు టైరు తమ కాళ్ళకి తాకిందని గొడవకి దిగుతారు ,ఇంకొ ఇద్దరు  వేగంగా వచ్చి మొబైల్ లాక్కొని వెళ్ళిపోతారు .ఇదంతా సెకన్లలో జరిగిపోతుంది.ఇదేదో సినిమా స్టోరీ కాదు  గత కొద్ది నెలలుగా జంట నగరాల్లో ఒక ముఠా చేస్తున్న అరాచకం.వివరాలల్లోకి వెళితే …ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కురేష్ ,షారుక్ బైరి పతన్,ఫరజ్ పతన్,మహమ్మద్ నయిం,మహమ్మద్ అనాం ఖురేషి అనే 5 గురు ఒక గ్రూప్ గా ఏర్పడి జంట నగరాల్లో  ఇలాంటి దొంగతనాలకి పాల్పడుతున్నారు.ఒంటరిగా […]

వారిద్దరూ అలా తేలుతూ పెళ్లి చేసుకున్నారు !

addtext_com_MTAwNjQ0MjA2MTI

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అని అంటారు అది నిజమో కాదో తెలీదు గాని వారు మాత్రం వాళ్ళ పెళ్లిని వెరైటీ గా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఎవరైనా మూడు ముళ్ల బంధం పది కాలాల పాటు  చల్లగా ఉండాలని వేదం వాయిద్యాల తో ,బందు మిత్రుల సమక్షంలో వివాహం జరుపుకుంటారు.మహారాష్ట్ర కి చెందిన జదిర్ మరియు రేష్మ వారి పెళ్లి విచిత్రము గా ఉండాలని  ఏర్పాటు చేసుకున్నారు.ఈ వధూ  వరులు ఆకాశానికి ,భూమికి మధ్య భూమి నుంచి సరిగ్గా 295 అడుగుల  ఎత్తులో వివాహం చేసుకున్నారు.ట్రెక్ […]

స్టేషన్ కి వచ్చిన వ్యక్తి తో s.i ఏం పని చేయించాడంటే….

addtext_com_MDc0NTE0MjEwOTky

   ఉత్తరప్రదేశ్ రాష్ట్రము లో  పోలీస్ సబ్ ఇన్స్పెక్టరు ఒకరు  స్టేషన్ కి వచ్చిన వ్యక్తి తో కాళ్ళు పట్టించుకొన్న వీడియో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అయింది.జులై నెలలో జరిగిన ఈ పైశాచికం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది.వీడియో లో ఆ పోలీస్ ఆయన ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్నట్టు,మిగిలిన అధికారులు మాత్రం అక్కడ ఏ తప్పు జరగనట్టు  ఎవరి డ్యూటీ లో వారు నిమగ్నమైనట్టు చిత్రీకరించబడింది.నెట్లో పోస్ట్ చేసిన ఈ వీడియో ని చూసిన వ్యక్తులు మాత్రం  ఘాటు […]

ఆ బార్ లో బురద లో ఎంజాయ్ చేస్తూ తాగాలట !

addtext_com_MDM1NDMyMTkyOTAz

అదొక బురద బార్…        దారిలో దారిలో వెళ్ళేటప్పుడు పొరపాటున మీద బురద పడితేనే భరించలేం  వెంటనే కడుక్కొనే ప్రయత్నం చేస్తాం కదా .మరి బురద లో మునుగుతూ ఎంజాయ్ చేయటం అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసా?.జపాన్ లోని టోక్యో లో ఈమద్యే ప్రారంభమైన ఒక  బార్ ఉంది పేరు  గాట్ బార్, అక్కడ బురద తో నింపిన ఒక పెద్ద టబ్ లో కూర్చొని మద్యం సేవించాలట అక్కడ అదే రూల్.ఇంకా బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేకమైన గదులు ఏర్పాటు చేశారు.మద్యం తాగిన వారికీ కొంత […]

అదొక గన్స్ మార్కెట్ ..అక్కడ గన్స్ ఎంత ఛీపో….

addtext_com_MDYwNjE5MTc2OTc

          అదొక మార్కెట్.. తుపాకీల మార్కెట్.. ఏ రేట్ లో కావాలంటే ఆ రేట్ లో తుపాకీలు కూరగాయల మార్కెట్ లో కుప్పలుగా పోసి అమ్మినట్టు అమ్ముతారు.కూరగాయలను బేరమాడి ఎలా కొంటామో అలా బేరమాడి కొనచ్చు,బేరం కుదరక పొతే ఇంకో దగ్గర కొనచ్చు.అతి తక్కువ ధరకే చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు అన్ని రకాల తుపాకులు దొరకడమే అక్కడి ప్రత్యేకత.పేరుకు మాత్రం అదొక గిరిజన ప్రాంతం,కేవలం తుపాకులు మాత్రమే […]

వారం రోజులైనా మాంసం తాజాగా ఉంచే సహజ పద్దతి

addtext_com_MDUwMTE5MTI4MTY

                      like   Facebook      మాంసం తాజాగా ఉండాలంటే మనమందరం ఏం చేస్తాం మహా అయితే  ఫ్రిజ్ లో పెడతాం,ఆతరువాత ఎలాగు రెండు రోజుల్లో పాడవుతుంది ,ఇక నిల్వ ఉంచడం మనవల్ల కాదు.ఒకవేళ ఇంకా నిల్వ ఉంచాలంటే రసాయనాలు పూయక తప్పదు.మరి రసాయనాల జోలికి వెళ్లకుండా నిల్వ ఉండాలంటే ఏంచేయాలి? ఈ ఆలోచనతో నే హరియాణా లోని రక్షణ పరిశోధన సంస్థ కి చెందిన  […]

కేవలం 6 నిమిషాల్లో ఫుల్ ఛార్జింగ్ ,అసాధారణమైన బ్యాకప్

addtext_com_MDcyMzUwMzA0NDA2

                రమేష్ ఒకసారి అనుకోకుండా ఊరికి ప్రయాణమయ్యాడు ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయి ఎప్పుడు ఆఫ్ అయిపోతుందో అన్నట్టు ఉంది ఇలాంటప్పుడు ఛార్జింగ్ పెడదామంటే ఓ గంట రెండు గంటలు వెయిట్ చేయాలి.ఏం చేయాలో అర్ధం కాలేదు.మొబైల్ ఉన్నా  జర్నీ లో ఉపయోగపడుతుందో లేదో తెలీదు.ఇలా మనలో చాల మందికి ఇలాంటి పరిస్థితి ఎప్పుడో ఒకప్పుడు ఎదురయ్యే ఉంటుంది,ఒక జర్నీ చేసే సందర్భం లో నే కాకుండా పనిలో బిజీ […]

వేడి నీటి స్నానం వలన ఎన్ని ఉపయోగాలో

addtext_com_MDYzODU3MzEwMDI3

                   మనలో చాలా మంది వేడి నీటి స్నానం చేయడమంటేనే  ఇష్టపడతాం, తెలిసిచేసిన తెలియక చేసినా వేడి నీరు ఆరోగ్యానికి మంచిదేనని  పరిశోధకులు అంటున్నారు.అలసట,ఒత్తిడి  ని తగ్గించుటకు ఉడుకు నీరు సహాయపడుతుందని చెపుతున్నారు.ప్రతి రోజు కాచిన నీటితో స్నానం చేయటం వలన గుండె పోటు,మధుమేహం,రక్త పోటూ వంటివి కూడా అదుపులో ఉంటాయని వారు తెలిపారు.వెచ్చని నీటితో స్నానం చేయటం అనేది చిన్నపాటి వ్యాయామం తో సమానమని పరిశోధకులు వివరించారు.   […]

మూత్రంతో బీరు తయారీ..!బెల్జియం పరిశోధకుల ప్రయోగం

addtext_com_MTMyNzIyMjMxNTA2

               అరటి పండ్లు,ద్రాక్ష,ఆపిల్ వీటి తో తయారు చేసే బీరు గురించి మీరు వినే ఉంటారు కానీ మూత్రంతో కూడా బీరు చేస్తారని మీరు ఎప్పుడైనా విన్నారా? సైన్టిస్టులకు ఈ ఆలోచన  ఎందుకు  వచ్చిందో ఏమో గాని ఏకంగా మూత్రంతోనే బీరును తయారు చేసే ప్రక్రియ మొదలు పెట్టారు.మామూలు బీరులాగానే రుచి,రంగు ఇచ్చే  మద్యపానాన్ని తయారు చేసే మెషిన్ ను కనిపెట్టారు.               […]

ఆర్డర్ చేసింది కెమెరా..పార్శల్ విప్పిచూస్తే గులకరాళ్లు !

addtext_com_MDMyNzI3MTg2MzMz

            కెమెరా ఆర్డర్ చేస్తే ఇటుకలు డెలివరీ చేసిన ఘటన హైదరాబాద్ లోని అల్వాల్ ఏరియా లో వెలుగులోకి వచ్చింది.సిటీ లో రిసలబజార్ లోని  సాయినగర్ నివాసి ప్రేమ్ కుమార్ కుమార్తె ఏంజిల్ ఆన్ లైన్ మార్కెటింగ్ దిగ్గజం అమెజాన్ లో 35 వేలు ఖరీదైన కెమెరా ని ఈ నెల 20 వ తారీఖున ఆర్డర్ చేసింది.అది   24 వ తారీఖున డెలివరీ అయింది,ప్యాకింగ్ దగ్గర జరిగిన పొరపాటో లేదా కొరియర్ బాయ్ […]

ఇక నుంచి ఇల్లు చేరేలోపే ఆధార్

addtext_com_MDA1NzM0MTc0NDI3

                                ప్రస్తుత పరిస్థితులలో ప్రతి ప్రభుత్వ పథకాల లబ్ది పొందాలన్నా ఆధార్ కార్డు        తప్పనిసరి అయింది.సోనియా గాంధీ హయాంలో ఈ ఆధార్ కార్డు ప్రక్రియ మొదలైంది.విద్యార్థులు స్కాలర్షిప్ అప్ప్లై చేయాలన్నా,రేషన్ కార్డు లబ్ది పొందాలన్నా,పాసుపోర్టు కోసం,బ్యాంక్ అకౌంట్ సెల్ నంబర్ మార్చుకోవాలన్న,గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కోసం అయినా ఆధార్ నంబర్ ఉండాల్సిందే. […]

ఇక నుంచి atm card తో పని లేదు

addtext_com_MDAzODExMTc0Njg1

                 వాళ్ళవాళ్ళ అవసరాలను బట్టి కొందరు ఒకటి కంటే ఎక్కువ atm లను కలిగి ఉంటారు.ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా దాదాపు bank అకౌంట్ ,atm ను కలిగి ఉన్నారు.గత కొద్దీ సంవత్సారాల నుండి బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్న వారి సంఖ్య అధికమైంది,డబ్బులు ఎప్పుడు జేబులో పెట్టుకొని ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లడం కంటే atm card దగ్గర ఉంటే ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చని […]

వ్యాయామంతో జ్ఞాపక శక్తి, తాజా అధ్యనంలో వెల్లడి

addtext_com_MTMyODIwMTMwOTA0

                  రోజు క్రమం తప్పకుండా వ్యాయామం,పరిగెత్తడం వలన చాలా లాభాలున్నాయని మనందరికీ తెలుసు.ఎముకలు దృడంగా ఉండటం,అధిక  బరువు తగ్గటం,కండరాలు బలపడటం,నిద్ర బాగా పట్టడం ఆయుష్షు పెరగటం మొదలైన లాభాలున్నాయని ఇదివరకే వెల్లడైంది.                ఇటీవలే నిర్వహించిన అధ్యయనంలో ఇంకో ఆసక్తికరమైన విషయం తెలిసింది అదేమిటంటే మెదడుకు మేలు జరుగుతుందని,జ్ఞాపక శక్తి పెరుగుతుందని.నిత్యం వ్యాయామం వలన నాడీ కణాలు వృద్ధి […]

ఆండ్రోయిడ్ ఆప్ తయారీ మీద ఆసక్తి ఉందా ? అయితే ఇది చదవండి

addtext_com_MTMwNzM5MTMwNDEz

                                         గూగుల్,ఉడాసిటీ కలిసి ఆప్ ల అభివృద్ధి లో భాగం పంచుకొనున్నాయి.ఆండ్రోయిడ్ బేసిక్ నానో డిగ్రీకోసం ఆసక్తి ఉన్నవారిని ఎంపిక చేసుకోవాలని యోచిస్తున్నాయి.కంప్యూటర్ మీద పరిజ్ఞానం లేకున్నా ఇందులోచేరవచ్చు.ఇందులో చేరిన వారికి కాఫీ షాప్ కి ఆర్డర్ ఇవ్వడం ఎలా?,జంతువుల పెంపకం,ఇటీవల సంభవించిన భూకంపాల వివరాలు మొదలైన వాటితోకూడిన ఆప్ […]

జుట్టు రాలుతోందా ? ఇదిగో చక్కటి పరిష్కారం..

addtext_com_MDYwNDIwOTA5ODA

     వెంట్రుకలు రాలటం వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి అవి పర్యావరణ ప్రభావం,వృద్యాప్యం,మితిమీరి పొగతాగటం,విపరీతమైన ఒత్తిడి మొదలైనవి ఏవైనా కావచ్చు.వెంట్రుకలు రాలుట నిరోధించుటకు కొన్ని రెమెడీలు ఉన్నాయి అవి ఏమిటో చూద్దాం. కొబ్బరి    వెంట్రుకలు  పెరుగుట కోసం కొబ్బరి నూనె వాడటం గురించి ఎన్నో అధ్యాయనాలలో తెలిసింది ఏమిటంటే ఇందులో ఉన్న ప్రోటీన్,పొటాషియం,ఐరన్ జుట్టు సమస్యల్ని నివారించడంలో ఉపయోగపడతాయి. ఎలా వాడాలి?    ముందుగా కొబ్బరి నూనె ని తీసుకొని కొంచం వేడి చేయాలి మరియు […]

అమ్మో ! మనదేశంలో అంత మంది కోటీశ్వరులా ?

addtext_com_MDU0MzI1OTMwOTE

     రాను రాను భారతదేశం కోటీశ్వరులకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది.ఏటా దేశంలో కోటీశ్వరుల వృద్ధి రేటు బాగా పెరిగిపోతుంది.ఇప్పటికే భారత్ లో కోటీశ్వరుల సంఖ్య 2 లక్షల 36 వేలు.వచ్చే పదేళ్లలో వీరి సంఖ్య 5 లక్షలకు చేరబోతోంది.ఇదిలా ఉంటే విదేశాలలో సంపన్నుల సంఖ్య తగ్గిపోతుంది.ఈ విషయాలను తాజాగా నఇండియా వెల్త్‌ రిపోర్ట్‌- 2016  తెలియజేసింది.2007 వ సంవత్సరం నుంచి మన దేశంలో సంపద సృష్టి విషయంలో అనుకూలంగా ఉన్నాయని చెప్పింది. సంపన్నులు ఎవరు? సంపద సృష్టికి […]

పిల్లల్ని  అలా  ఊపడం ఎంత ముప్పో మీకు తెలుసా?

addtext_com_MDUxNTA1OTQzNTc

                  మనం కొన్ని కొన్ని సార్లు  చిన్న పిల్లల్ని నవ్వించడం కోసం గట్టిగా ఊపుతాము.ఇలా చేయటం మూలంగా మెదడు బయటి వైపు రక్తం గడ్డ కట్టడం,రెటీనాలో రక్తం గడ్డ కట్టం,అపస్మారక స్థితి లోకి పోవటం,ప్రాణం పోవటం లాంటి ముప్పు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.బిడ్డను ఊపే ప్రక్రియలో వైద్య వర్గం నుంచి ఆమోద యోగ్యత ఉన్నప్పటికీ ఈ మధ్య కొన్ని మీడియా కధనాలు సందేహం వ్యక్తం పరిశోధకులు […]

పిల్లలు సెల్ ఫోనులు వాడటం ప్రమాదమా ?

addtext_com_MDI0NTU4NzUzMzE

                       పిల్లలు  cellphones వలన ఎంత వరకు నాలెజ్డ్ పెంచుకుంటున్నారు అనేది పక్కన పెడితే తాజా సర్వేలు మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.అరచేతిలో సెల్ పెట్టుకొని మెడలు వంచి చూడటం వలన మెడ నొప్పులు కంటి సంబంధిత వ్యాధులు,నడుం నొప్పులు సమస్యలు వస్తాయని నిపుణులు చెపుతున్నారు.తగినంత వ్యాయామం చేయకుండా ఉండడం వలన ఊబకాయం ముప్పు ఉందని అన్నారు, దీని నుంచి బయట పడటానికి […]

తాగి నడిపితే వాళ్ళని కూడా వదలరు……

addtext_com_MDIyMzQzODA0MjY

                    మందు బాబుల భరతం పట్టే కొత్త చట్టాన్ని అమలుచేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తుంది.ప్రభుత్వ ఉద్యోగులు తాగి వాహనం నడిపితే వారిపే క్రమశిక్షణా చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తుంది.ఇప్పటివరకు వీరు దొరికితే వారి వివరాలను సంబంధిత శాఖలకు పంపడడం లేదు కానీ ఇకనుంచి  వారి వివరాలను సంబంధిత అధికారులకు పంపనున్నారు. ప్రయివేటు ఉద్యోగుల విషయంలో అయితే వారిపై చర్యలను తీసుకోవాలని వారు పనిచేసే కంపెనీలను కోరనుంది. […]

లంచం కోసం తన్నుకున్న పోలీసులు ….

addtext_com_MDIxMTUwNzE4ODU

లంచం కోసం తన్నుకున్న పోలీసులు ….   లక్నో లో లంచం   కోసం తన్నుకున్న పోలీసుల వీడియో ఒకటి ఇంటర్నెట్ లో ఇప్పుడు వైరల్ అయింది.వివరాల లోకి వెళితే… ఇద్దరు పోలీసులను ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి itaunja area లో పోస్టింగ్ వేశారు.వారు అక్కడి వేడి వ్యాపారుల నుండి,ట్రక్ యజమానులు నుంచి డబ్బులు వసూలు చేశారు .              ఇలా చేసినందుకు అందులో ఒకడు వీరేంద్ర యాదవ్ ని సస్పెండ్ చేశారు,అతడి […]

పక్షవాతంపై కొత్త అస్త్రాన్ని రూపొందించిన పరిశోధకులు

addtext_com_MDAxODUxNzA0ODM

పక్షవాతంపై కొత్త అస్త్రాన్ని రూపొందించిన పరిశోధకులు పక్షవాతం వచ్చిన వారి శరీర బాధలు మనందరికీ తెలుసు,ఈ శరీర భాగానికి కదలికలు స్పర్శ ఉండక పోవటం,ఊపిరి తిత్తులలో రక్తం గడ్డ కట్టడం హఠాత్తుగా సంభవిస్తాయి.శాస్త్రవేత్తలు చికిత్సలో మరో ముందంజ వేశారు.               అమెరికాకు చెందిన సైటిస్టుల బృందం ఒక పరికరాన్ని రూపొందించారు.ఈ పరికరం సహాయంతో మెదడులో ఏర్పడే గడ్డల్ని సులువుగా తొలగించడం వీలవుతుందని తెలిపారు.అమెరికా లయోలా కాలిజికి చెందిన రిక్ […]

ఇలా చేస్తే బోలెడంత మొబైల్ డేటా ఆదా అవుతుంది

addtext_com_MDExMDE1NDcxMjY

          ఓ 250 రూపాయలు పెడితే  8 gb డేటా 6 నెలల వాలిడిటీ ఇచ్చే కాలం  పోయింది.ఇప్పుడు 1gb డేటా 1 నెల వాలిడిటీ కావాలంటే కనీసం 100-150 ఖర్చు పెట్టాలి.గత 4 సంవత్సరాల కాలంలో డేటా చార్జీలు బాగా పెరిగి పోయాయి.ఎంత ఎక్కువ డేటా కావాలంటే అంత ఎక్కువ చెల్లించాసిందే,కొన్ని టిప్స్ పాటించడం వలన డేటా చార్జీలను తగ్గించవచ్చు. అవసరం లేని అప్స్ జోలికెళ్ళద్దు         […]

తక్కువ కాలరీల ఆహారం మన ఆయుష్షు ను తగ్గిస్తుందా? ?

addtext_com_MTMxNjI4NDUwODI

ఇక నుంచి అధిక కాలరీలు తినే ముందు ఎన్ని కాలరీలు తినాలో లెక్కించుకొని తినడం మంచిది,ఎందుకంటే తాజా పరిశోధనలో వెల్లడైన ఫలితాలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి.కాలరీలు తగ్గించి తినడం వలన ఆయుష్షు పెరుగుతుందని పరిశోధకులు వివరించారు.రోజు అధిక కాలరీలు ఉన్న ఆహారం తినడం వలన షుగర్,గుండె పోటు,స్థూలకాయం వంటి రకరకాల సమస్యలకు దారి తీస్తుంది,ఆయుర్దాయం క్షిణిస్తుంది.సాధారణంగా ఆహారం లో కాలరీలు నియంత్రించి తినడం వలన మనిషి జీవిత కాలం పెరుగుతుంది,ఈ విషయం ఎన్నో అధ్యనాలలో వెల్లడైంది.   […]

Freedom 251 Latest Announcement

addtext_com_MDExMzEzMTI5MjQ3

  మనందరికీ గుర్తుంది కదా కొద్ది నెలల ముందు అతి తక్కువ ధరకే కేవలం 251 రూ  కి స్మార్ట్ ఫోన్  ఇస్తానని హడావుడి చేసిన నోయిడా కి చెందిన స్టార్ట్ అప్ కంపెనీ గురించి,ప్రకటించిన కొన్ని గంటలలోనే కోట్లల్లో ఆర్డర్లు వచ్చాయి.కొద్దీ రోజుల ముందు ఈ నెల ఆఖరు నుండి డెలివరీ చేస్తానని చెప్పింది,ఇప్పుడు తాజాగా ఏ విధానం ద్వారా ఎంత మందికి డెలివరీ చేయబోతుందో కూడా వివరించింది,           […]

Adda5.com © 2016 Frontier Theme